బురదలో బంగారం.. ఎగబడిన జనం (వీడియో)

చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో మెరుపు వరదలు ఏర్పడ్డాయి. షాంగ్జీ ప్రావిన్స్‌లో ఈ వరదల కారణంగా ఒక నగల దుకాణం నుండి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వీటిని వెతికేందుకు స్థానికులు వీధుల్లో గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్