బంగారు రుణం vs వ్యక్తిగత రుణం: ఏది మేలు?

నేటి ఆర్థిక పరిస్థితుల్లో రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. బంగారు రుణాలు, వ్యక్తిగత రుణాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అత్యవసరంగా డబ్బు అవసరమైతే, బంగారు రుణం వేగవంతమైన, సురక్షితమైన మార్గం. తక్కువ CIBIL స్కోరుతో కూడా తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. బంగారు రుణంలో వడ్డీతో సహా అప్పు మొత్తాన్ని ఒకేసారి చెల్లించే సౌకర్యం ఉంది. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్