హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.7,900 తగ్గి రూ.1,47,200 వద్ద కొనసాగుతోంది.