స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 తగ్గి రూ.91,500కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.210 తగ్గి రూ.99,820 పలుకుతోంది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై రూ.2,000 తగ్గడంతో రూ.1,23,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్