తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,49,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,37,150 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕