బంగారం ధరలు సోమవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.750 తగ్గి రూ.1,35,000 వద్ద ధర కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.810 తగ్గి రూ.1,47,280 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.