మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు శనివారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.1,14,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.490 తగ్గి రూ.1,25,080 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

సంబంధిత పోస్ట్

✕
✕