భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. బంగారం ధరలు గురువారం గణనీయంగా తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,180 తగ్గి రూ. 1,39,800కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,000 పతనమై రూ.1,28,150 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕