భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గురువారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.1,400 తగ్గి రూ.1,39,950కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 పతనమై రూ.1,52,680 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధ‌ర‌లు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕