భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గతంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1800 తగ్గి రూ.1,40,130కి చేరగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,650 తగ్గి రూ.1,28,450కి పడిపోయింది. వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,44,900గా నమోదైంది.

సంబంధిత పోస్ట్