భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,750 పెరిగి రూ.1,45,750కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,600 పెరిగి రూ.1,33,600కు చేరుకుంది. కేజీ వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్