భారీగా పెరిగిన బంగారం ధరలు

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,49,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,37,100 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕