మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

కొన్ని గంటల వ్యవధిలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,650 పెరిగి రూ.1,13,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,800 పెరిగి రూ.1,23,280కి చేరింది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్