పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 1,47,660 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 ఎగబాకి రూ.1,35,350 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,40,000,వద్ద కొనసాగుతొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕