స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.490 పెరిగి రూ.1,39,370కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.450 పెరిగి రూ.1,27,750గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕