స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 పెరిగి రూ.1,39,750కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 పెరిగి రూ.1,52,460 పలుకుతోంది. వెండి ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. కేజీ సిల్వర్ రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్