స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.500 పెరిగి రూ.1,48,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 పెరిగి రూ.1,61,570 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,95,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్