బంగారం ధరలు తగ్గొచ్చు: WGC

బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ట్రెజరీ లాభాల పెరుగుదలతో పాటు డాలర్ విలువ బలపడితే బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడతుందని వెల్లడించింది. అంతేకాక, వ్యక్తిగతంగా, కేంద్ర బ్యాంకుల ద్వారా కొనుగోళ్లు తగ్గడం, అమెరికా టారీఫ్‌లు, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే బంగారంలో పెట్టుబడులు తగ్గే అవకాశముందని WGC స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్