మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 పెరిగి రూ.1,13,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.220 పెరిగి రూ.1,24,150 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగి మళ్లీ ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.1,000 పెరగడంతో రూ.1,71,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్