మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 పెరిగి రూ.1,54,420కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1400 పెరిగి రూ.1,41,550గా నమోదైంది. కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2.50లక్షలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. ఈ ధరలకు అదనంగా 3% GST వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕