పాకిస్థాన్ లో తులం బంగారం రూ.3.50 లక్షలు

భారతదేశంలో బంగారం ధరలు లక్ష దాటగా పేద దేశమైన పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్టోబర్ 5న పాకిస్థాన్‌లో తులం బంగారం ధర ఏకంగా రూ.3.50 లక్షలకు చేరుకుంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.34,962, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.32,048, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.26,221గా ఉంది. పాకిస్థాన్‌లో బంగారం కేవలం పెట్టుబడిగానే కాకుండా, సాంస్కృతిక వేడుకల్లోనూ అంతర్భాగంగా ఉంది.

సంబంధిత పోస్ట్