స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5,000 తగ్గి రూ.2,15,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,43,950గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,31,950గా ఉంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕