త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిపుణుల అంచనాల ప్రకారం... ఆషాఢ మాసంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. శుభకార్యాలు లేకపోవడం, కొనుగోలుపై ఆసక్తి తగ్గడం వల్ల డిమాండ్ తగ్గి మార్కెట్ మందగించింది. అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ధరలు ఆధారపడి ఉంటాయని, ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని కొందరు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్