రూ.60 వేలకు తగ్గనున్న బంగారం ధరలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల వరకు భారత మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటి సరికొత్త రికార్డు నమోదయింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం, సురక్షిత ఆస్తుల డిమాండ్ తగ్గిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.95,000కి పడిపోయింది. రాబోయే నాలుగైదు నెలల్లో బంగారం ధర రూ.60 వేలకు పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్