ఆసుపత్రిలో మహిళ మృతదేహంపై బంగారం చోరీ (వీడియో)

ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోయల్‌కు చెందిన ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రిలోని బెడ్‌పై ఉన్న ఒక మహిళ మృతదేహం నుంచి ఆసుపత్రి సిబ్బందే నగలను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి. మృతదేహంపై ఉన్న నగలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆసుపత్రి సిబ్బందిపై విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్