ఎర్రకోటలో రూ.కోటి విలువైన బంగారు కలశాలు చోరీ (వీడియో)

ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. సెప్టెంబర్ 3న ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం పూజ కోసం తాను తీసుకువచ్చిన రూ.కోటి విలువైన 760 గ్రాములు బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్