PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ATM ద్వారా డబ్బులు విత్‌‌డ్రా?

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఖాతాదారులు సేవింగ్స్‌ ఖాతా నుంచి ఏటీఎమ్‌ ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేసుకునే విధానం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగానే ఈపీఎఫ్‌వో 3.0 పథకం కింద ఖాతాదారులకు త్వరలో ఏటీఎం కార్డు తరహాలో కార్డును అందించనున్నారు. త్వరలోనే ఈపీఎఫ్‌ఓ 3.0 విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. వచ్చే ఏడాది మే-జూన్ నాటికి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్