పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తులు, ఆర్థిక లావాదేవీలలో కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఆధార్ ఆధారంగా పాన్ మాత్రమే అవసరం ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అదనంగా మరో ఒరిజినల్ పత్రం (జనన ధృవీకరణ పత్రం లేదా డ్రైవింగ్ లైసెన్స్) సమర్పించాలి. బ్యాంక్ వార్షిక లావాదేవీలలో రూ.10 లక్షల డిపాజిట్ మించితే పాన్ చూపించడం తప్పనిసరి. రూ.5 లక్షల పైగా వాహనం, రూ.20 లక్షల పైగా ఆస్తి రిజిస్ట్రేషన్, రూ.1 లక్షల హోటల్ బిల్లులు, రూ.2 లక్షల పైగా ఇతర లావాదేవీలకు కూడా పాన్ అవసరం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్