విజయ్‌కి గుడ్‌న్యూస్.. VCK ఎమ్మెల్యేల మద్దతు!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీసీకే పార్టీ టీవీకేకు అధికారికంగా మద్దతు ప్రకటించింది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించినట్టు సమాచారం. దీంతో తమిళనాడు అసెంబ్లీలో టీవీకే కూటమి బలం 114కు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్‌కు ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

సంబంధిత పోస్ట్