ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు డిజి లక్ష్మి పథకాన్ని అంటే డిజిటల్ లక్ష్మీలక్ష్మి పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు సహాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించడం, ఆదాయ వనరులను పెంచుకోవడం, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం సాధ్యమవుతుంది. అసలు డిజీ లక్ష్మీడిజిటల్ లక్ష్మి పథకం ఉద్దేశ్యం, వివరాలను వీడియోలో తెలుసుకుందాం.