ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్

భారత్‌లో ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గాయి. వినియోగదారుల ఇబ్బందులపై స్పందించిన ఎలాన్ మస్క్, భారత యూజర్లకు 25% నుంచి 47% వరకూ ధరలు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం ప్లస్‌ రూ.5,130 నుంచి రూ.3,000కి, ప్రీమియం రూ.900 నుంచి రూ.470కి, బేసిక్‌ రూ.244 నుంచి రూ.170కి తగ్గింది. ఈ తగ్గింపు దేశీయ యూజర్లకు తక్కువ ధరలో సౌకర్యాలు అందించేందుకు తీసుకున్న చర్యగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్