గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వాహనదారులకు త్వరలో భారీ శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 15 సెంట్లు తగ్గి 70.89 డాలర్లకు చేరింది. దీంతో ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇక ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్న మనదేశంలో కూడా దీని ప్రభావం పడనుంది. దీంతో త్వరలో దేశంలో ఫ్యూయెల్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్