గుడ్ న్యూస్.. తగ్గిన విమాన ఇంధన ధరలు!

దేశీయ విమానయాన సంస్థలకు భారీ ఉపశమనం కలిగిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ – ATF) ధరలను తగ్గిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ విమానాలకు సరఫరా చేసే ఇంధన ధరపై లీటరుకు రూ. 5 మేర తగ్గించారు. ఇంధన ఖర్చుల భారాన్ని మోస్తున్న విమానయాన సంస్థలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ ప్రభావంతో విమాన టికెట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్