గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. ఇక వెండి విషయానికొస్తే కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్