మధ్యప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంటు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు మూడు వ్యాగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.