కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌కు సభ్యత్వం లభించింది.

సంబంధిత పోస్ట్