బీసీ బిల్లు పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుంది: శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని BRS మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. 'బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తుంది. అఖిలపక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయడం బీసీలను అన్యాయం చేయడమే. బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ లో ఇలాంటి జీఓలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్