ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వీ యాదవ్‌ హామీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో RJD నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తేజస్వి పేర్కొన్నట్లు, ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లో చట్టం అమలుపరచి, 20 నెలల్లో ప్రతీ కుటుంబానికి ఉద్యోగం లేని పరిస్థితి ఉండదని దృష్టి పెట్టారు.

సంబంధిత పోస్ట్