మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఊరట

TG: మూసీ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వానికి నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో భారీ ఊరట దక్కింది. గాంధీ సరోవర్ కు ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని పటోళ్ల కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్‌ను NGT కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ మేరకు సరైన ఆధారాలు లేవని ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్