హరీష్ రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హరీష్ రావు సినిమా పరిశ్రమపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. పదేళ్ల అధికారంలో సినీ పరిశ్రమను పట్టించుకోలేదని, కనీసం నంది అవార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తమ సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రీ రిలీజ్ షోల ఆదాయంలో 20 శాతం ఇచ్చేలా జీవో ఇచ్చారని, సినీ కార్మికులకు విద్య, వైద్య ఏర్పాట్లు చేశారని ఆది శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్