సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 1 లేదా 3న ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిద్దరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు, మొత్తం 8 సంవత్సరాల 11 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్