తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీవీకే కి మద్దతు ప్రకటించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.