మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్‌ సీరియస్‌

కోల్‌కతాలో మెస్సీ పర్యటన ఏర్పాట్లలో గందరగోళంపై గవర్నర్‌ ఆనంద బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన గవర్నర్‌, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మెస్సీ టూర్‌లో నిర్వహణ లోపం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించారు. అభిమానులకు క్షమాపణలు చెప్పిన సీఎం, ఈ లోపంపై విచారణ కమిటీని కూడా వేశారు.

సంబంధిత పోస్ట్