పుష్ప 2లోని పీలింగ్స్ పాట ఇప్పటికీ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అల్లు అర్జున్-రష్మిక మందన్న వేసిన స్టెప్పులు దుమ్ములేపాయి. అయితే, తాజాగా ఈ పాటకు ఓ బామ్మ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ బామ్మ తన మనవడితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను అతడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.