ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన గ్రానైట్ లారీ (వీడియో)

TG: ఆర్టీసీ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕