సమాధులు తవ్వి.. ఆడపిల్లల మృతదేహాలపై అత్యాచారం!

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో షేకాన్‌ శ్మశానవాటికలో దారుణం చోటుచేసుకుంది. సమాధి నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీస్తున్న 19 ఏళ్ల సల్మాన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో, అతను పదికి పైగా సమాధులను ధ్వంసం చేసి, మృతదేహాలపై లైంగిక వాంఛలు తీర్చుకున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఘటనాస్థలానికి తరలిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సల్మాన్ మృతి చెందాడు. ఈ ఘటనతో పాక్‌లో ఇలాంటి ముఠాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕