గ్రీవ్స్‌ సెంచరీ.. భారత్ టార్గెట్‌ 296

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ 101 పరుగులతో అద్భుత శతకం సాధించగా, జాన్‌ క్యాంప్‌బెల్‌ 62, అమీర్‌ జంగూ 58* పరుగులు చేశారు. రోస్టన్‌ చేస్‌ 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు తీయగా, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, నితీశ్‌ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕