ఆరోగ్య ప్రయోజనాల కోసం పచ్చిమిర్చి లేక ఎర్రమిర్చి?

భారతీయ వంటకాల్లో మిరపకాయల పాత్ర కీలకం. పచ్చిమిర్చిలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మరోవైపు ఎర్రమిరపకాయలలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, మార్కెట్లో లభించే కారం పొడిలో కల్తీ జరిగే అవకాశం ఉన్నందున, ఆరోగ్యరీత్యా పచ్చిమిర్చిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెండు రకాల మిరపకాయలు ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕