పెద్ది పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లి కొడుకు (వీడియో)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' సినిమా, జూన్ 4న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే 'పెద్ది'లోని 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇప్పుడు పెళ్లిళ్లలోనూ వినిపిస్తోంది. ఓ రిసెప్షన్‌లో పెళ్లికొడుకు క్రికెట్ బ్యాట్ పట్టుకుని, రామ్ చరణ్‌లాగా 'చికిరి చికిరి' పాటకు స్టెప్పులు వేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్