9 క్యారెట్ల బంగారానికి పెరుగుతున్న డిమాండ్

బంగారం ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తక్కువ ధరలో లభించే 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.31 లక్షలకు చేరగా, 9 క్యారెట్ల బంగారం రూ.54 వేలకే లభిస్తుండటం ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారానికి కూడా హాల్‌మార్కింగ్ సౌకర్యం కల్పించడంతో నమ్మకం పెరిగింది. ఫలితంగా, గతంలో భారీగా బంగారం అవసరమయ్యే నెక్లెస్‌లు ఇప్పుడు 4 నుండి 10 గ్రాముల బరువులోనే ఆకర్షణీయంగా అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్

✕
✕